Thursday 13 September 2012

స్త్రీతో సెక్స్‌ చేస్తుండగా కండోమ్ చిరిగింది.. హెచ్ఐవీ వస్తుందా?


romance couple
File
FILE
సాధారణంగా అనేక మంది యువకులు యుక్త వయస్సులో ఉన్నప్పుడు లైంగిక కోర్కెలను అణుచుకోలేక స్వయంతృప్తి లేదా.. పరాయి స్త్రీలతో సెక్స్‌లో పాల్గొనేందుకు తాపత్రయపడుతుంటారు. మరికొంతమంది ఉద్యోగ యువకులైతే.. డబ్బులిచ్చి పరాయి స్త్రీలతో శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. 

ఇలాంటి సందర్భాల్లో సెక్స్‌లో పాల్గొనే సమయంలో కొంతమంది కండోమ్ ధరిస్తుంటారు. మరికొందరు పెద్దగా పట్టించుకోరు. అయితే, కండోమ్ ధరించి సెక్స్‌ చేసే సమయంలో కొన్నిసార్లు కండోమ్ చిరికి పోవడం జరుగుతుంది. నాసికరకం కండోమ్‌లు ఉపయోగించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. సెక్స్ మధ్యలో ఉండటంతో చివరకు సెక్స్‌ను అలాగే పూర్తి చేస్తుంటారు. 

ఆ తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకుని మధన పడిపోతుంటారు. ముఖ్యంగా... కండోమ్‌ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం, పరాయి స్త్రీ యోనిలో వీర్య స్ఖలనం చేయడం వల్ల సుఖవ్యాధులు, హెచ్.ఐ.వి వంటి వ్యాధులు అంటుకుంటాయని బాధపడుతుంటారు. 

ఇలాంటి సందేహాలపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే... కండోమ్ లేకుండా పర స్త్రీలతో సెక్స్‌లో పాల్గొనడం ఎప్పటికీ మంచిది కాదని సలహా ఇస్తున్నారు. అది సుఖవ్యాధులకు, హెచ్.ఐ.విలకు దారితీయవచ్చని చెపుతున్నారు. 

ఒకవేళ కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్న వారం రోజుల తర్వాత.. మూత్రం విసర్జన సమయంలో మంట, నొప్పి, మూత్రంలో చీము, నెత్తురు పోవడం అంగం పైన ఏదైనా అల్సర్లు లేదా కురుపులు వచ్చాయో లేదా నిశితంగా గమనించాలని సూచిస్తున్నారు. 

వీటిలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే యూరాజలిస్టును సంప్రదించి పరీక్షలు చేయించుకొని మందులు పూర్తి కోర్సు వాడాలని సలహా ఇస్తున్నారు. మూడు నెలల తర్వాత హెచ్ఐవీ ఉందా లేదా అని నిర్ధారించుకునేందుకు ఎలీసా టెస్ట్‌ను చేయించుకోవాలని చెపుతున్నా....

so condom lekunda puku denga kandi...